మిలిటరీ కోసం అద్భుతమైన రోబో సూట్.

ఎంత-బరువునైనా-లెక్క-చేయదు. exo skeletion in telugu

ఎంత బరువునైనా లెక్క చేయదు: ఈ చిత్రం లో కనిపిస్తున్న రోబో సూట్ వేసుకుంటే మన శరీర బలం 17 రెట్లు పెరుగుతుంది.  100 కేజీల బరువును ఆరు కేజీల బరువులా ఎత్తిపడేస్తo. ఎందుకంటే ఈ బరువును మనపై పడకుండా అదే మోస్తుంది. సైనిక సామాగ్రి తయారు చేస్తున్నా Raytheon అనే అమెరికా కంపెనీ ఎక్సో స్కెలిటన్ పేరుతో దీన్ని తయారుచేసింది. ఈ సూట్ హైడ్రాలిక్ సాయంతో పనిచేస్తుంది. భారీ బాంబులు, బ్యారికేడ్లను తీసుకెళ్లేందుకు సైనికులకు ఇవ్వాలనే ప్రతిపాదన … Read more

దాహం తెలిపే స్మార్ట్ గ్లాస్

Smart Glass reminds you to drink water

దాహం తెలిపే స్మార్ట్ గ్లాస్. మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ద్రవపదార్ధాలు అవసరమని మనకి డాక్టర్లు చెబుతూఉంటారు. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. కొందరికి నీళ్ళు తాగడానికి బద్ధకం.  కొందరు అవసరం ఉన్నా లేకపోయినా తాగుతూనే ఉంటారు.  ఈ రెండు కూడా అంత మంచిది కాదు. ఇంతకీ ఏది కరెక్ట..? మీ దగ్గర  ఇంటెలిజెంట్ కప్ ఉంటే సరి.  మీకు ఎప్పుడు ఎన్ని నీళ్లు త్రాగడానికి అవసరమో అదే చెప్తుంది. స్మార్ట్ వాచ్ యాప్ ద్వారా … Read more

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

Sachin Tendulkar biography in telugu.

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ: ప్రపంచ క్రీడా చరిత్రలో ఎంతో పేరుపొందిన సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వారు ఎవరుండరు.  చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందిన వ్యక్తి సచిన్ టెండుల్కర్. సచిన్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. చినప్పట్నుంచి సచిన్ క్రికెట్ పై ఎంతో ఆశక్తిని కనబరిచేవాడు. సచిన్ కు క్రికెట్ పై ఎంత ఇష్టం ఉందంటే, తనకి క్రికెట్ సాధనలో బోర్ కొట్టినప్పుడు కూడా దాన్ని ఆపకుండ క్రికెట్ … Read more

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ

pv sindhu biography in telugu

పూసర్ల వెంకట సింధు- తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జులై 5 న 1995 లో మన తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో పుట్టింది. బాస్కెట్ బాల్ ఆటలో ప్రసిద్ధి చెందిన పి.వి రమణ, పి. విజయ ఈమె తల్లిదండ్రులు.  తండ్రి, తల్లి ఇద్దరు ఆటగాళ్ళు కావడంతో చిన్నప్పటి నుంచి సింధు కు కూడా ఆటలపై ఆశక్తి పెరిగింది.  సింధు తన 8 వ ఏట నుంచే బ్యాట్మింటన్ ఆడడం ప్రారంభించింది. ఆ ఆటపై పట్టు … Read more

చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.

చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు

  చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది. ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం. ఒక మంచి పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుస్తకాల నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు.  పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం చదివేవారికి మాత్రమే తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అలవాటు … Read more

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ