మిలిటరీ కోసం అద్భుతమైన రోబో సూట్.

ఎంత బరువునైనా లెక్క చేయదు:

ఈ చిత్రం లో కనిపిస్తున్న రోబో సూట్ వేసుకుంటే మన శరీర బలం 17 రెట్లు పెరుగుతుంది.  100 కేజీల బరువును ఆరు కేజీల బరువులా ఎత్తిపడేస్తo. ఎందుకంటే ఈ బరువును మనపై పడకుండా అదే మోస్తుంది.

సైనిక సామాగ్రి తయారు చేస్తున్నా Raytheon అనే అమెరికా కంపెనీ ఎక్సో స్కెలిటన్ పేరుతో దీన్ని తయారుచేసింది.

ఈ సూట్ హైడ్రాలిక్ సాయంతో పనిచేస్తుంది. భారీ బాంబులు, బ్యారికేడ్లను తీసుకెళ్లేందుకు సైనికులకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.

మరిన్ని ఆసక్తి కరమైన టెక్నాలజీ న్యూస్ కోసం మా వెబ్సైటు ను మరల visit చేయండి.

Leave a Comment

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ