Advantages and Disadvantages of Mobile Phones in telugu

Image showing the advantages and disadvantages of mobile

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ సాధనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మొబైల్ కనెక్షన్‌లు వాడుతున్నారు. ఇవి సంభాషణ, విద్య, ఆర్థిక మరియు ఆరోగ్య సేవలతో పాటు వినోదానికి కూడా కీలక సాధనంగా మారాయి. గ్లోబల్ మొబైల్ ఎకానమీకి, మొబైల్ టెక్నాలజీలు గణనీయమైన స్థూల జాతీయోత్పత్తి (GDP)కి దోహదపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యాయి. అవి మనకు చాలా రకాలుగా సహాయం చేస్తాయి, కానీ వాటి వల్ల కొన్ని … Read more

క్రిస్మస్ గురించి || About Christmas In Telugu

Christmas Scene with Star of Bethlehem

క్రిస్మస్ గురించి || About Christmas In Telugu క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది యేసు క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, శాంతి, మరియు ఆనందాన్ని సూచిస్తుంది. తెలుగు సంస్కృతిలో కూడా క్రిస్మస్‌ను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ వ్యాసంలో క్రిస్మస్ గురించి తెలుసుకుందాము. క్రిస్మస్ చరిత్ర: క్రిస్మస్, యేసు క్రీస్తు జననాన్ని జరుపుకునే పండుగ. క్రైస్తవ విశ్వాసం ప్రకారం, … Read more

మన ఒలింపిక్ హీరో: నీరజ్ చోప్రా బయోగ్రఫీ

ఒలింపిక్ స్టేడియంలో జావెలిన్ విసురుతున్న భారత అథ్లీట్ నీరజ్ చోప్రా

భారతదేశం గర్వించదగిన పేర్లలో ఒకటి నీరజ్ చోప్రా. మనం ఇష్టపడే క్రీడలో ఒక క్రీడాకారుడు విజయం సాధించినప్పుడు, అది మనలో కూడా ఒక కొత్త స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి స్ఫూర్తిని దేశవ్యాప్తంగా నింపిన పేరు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. జావెలిన్ త్రోలో ఆయన సాధించిన విజయాలు కేవలం క్రీడా పతకాలు మాత్రమే కాదు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ప్రపంచ వేదికపై తన సత్తాను … Read more

రోజు ఒక జామ పండు తింటే శరీరానికి కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు.

Health-Benefits-of-eating-guavas-in-telugu

జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ఈ పోస్ట్ లో మనం జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అందరికీ జామపండు అంటే ఇష్టమే. జామకాయ రుచికరమైన పండ్లలో ఒకటి. ఇవి మన ఇండ్లలో సాధారణంగా దొరుకుతాయి. అలా అని మనం చాలా లైట్ తీసుకుంటాం కానీ జామపండు వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  జామ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జామపండు రోగ … Read more

మిలిటరీ కోసం అద్భుతమైన రోబో సూట్.

ఎంత-బరువునైనా-లెక్క-చేయదు. exo skeletion in telugu

ఎంత బరువునైనా లెక్క చేయదు: ఈ చిత్రం లో కనిపిస్తున్న రోబో సూట్ వేసుకుంటే మన శరీర బలం 17 రెట్లు పెరుగుతుంది.  100 కేజీల బరువును ఆరు కేజీల బరువులా ఎత్తిపడేస్తo. ఎందుకంటే ఈ బరువును మనపై పడకుండా అదే మోస్తుంది. సైనిక సామాగ్రి తయారు చేస్తున్నా Raytheon అనే అమెరికా కంపెనీ ఎక్సో స్కెలిటన్ పేరుతో దీన్ని తయారుచేసింది. ఈ సూట్ హైడ్రాలిక్ సాయంతో పనిచేస్తుంది. భారీ బాంబులు, బ్యారికేడ్లను తీసుకెళ్లేందుకు సైనికులకు ఇవ్వాలనే ప్రతిపాదన … Read more

చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.

చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు

  చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది. ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం. ఒక మంచి పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుస్తకాల నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు.  పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం చదివేవారికి మాత్రమే తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అలవాటు … Read more

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ