జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ? హానికరమ?

జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ? హానికరమ?

జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ ? హానికరమ?

అవును జంక్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి హానికరం. చాలామంది ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని తెలియక వాటికి బాగా అలవాటుపడ్డారు.

Junk Food Meaning in Telugu: “జంక్” ఈ పదంలోనే ఉంది “చెత్త” అని.

మనకి తెలియకుండానే మన శరీరంలోకి చెత్తని పంపిస్తున్నాము. ఈ జంక్ ఫుడ్ లో ఉండే ఫ్యాట్స్, కార్య్బహైడ్రేట్స్, సాల్ట్స్.. అన్ని అధికంగానే ఉంటాయి.

ఈ జంక్ ఫుడ్ ని ఆన్లైన్లో సులభంగ మన దగ్గరకే తెప్పించేసుకొని తింటూవుంటాం. మనకి తెలియని విషయం ఏంటంటే జంక్ ఫుడ్ తో సులభంగా ఉంభకాయం, అజీర్తి, గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, అధిక బరువు, చిన్న వయస్సులోనే చనిపోవడం వంటి రోగాలను తెచ్చుకుంటున్నాము.

మన దేశంలో 15-49 ఏళ్ళ మధ్య వయస్సు 4 శాతం మంది ఒబేసిటి సమస్యతో భాధపడుతుండగా, 20 శాతం మంది ఓవర్ వెయిట్ ఇబ్బందులకు గురవుతున్నారు.

అందువలన జంక్ ఫుడ్ తో జాగ్రత్త. జంక్ ఫుడ్ బదులుగా ఓట్స్, మొక్కజొన్న, జొన్న, రాగి, గోధుమలు, సజ్జలు, చిరుదాన్యాలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఫైబర్ , కార్బోహైడ్రేట్స్, షుగర్స్ … వంటివి సరైన మోతాదులో అందుతాయి. ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఆరోగ్యంగా ఉంటాం.

Leave a Comment

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ