చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.
చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది. ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం. ఒక మంచి పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుస్తకాల నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం చదివేవారికి మాత్రమే తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అలవాటు … Read more