Advantages and Disadvantages of Mobile Phones in telugu

Image showing the advantages and disadvantages of mobile

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ సాధనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మొబైల్ కనెక్షన్‌లు వాడుతున్నారు. ఇవి సంభాషణ, విద్య, ఆర్థిక మరియు ఆరోగ్య సేవలతో పాటు వినోదానికి కూడా కీలక సాధనంగా మారాయి. గ్లోబల్ మొబైల్ ఎకానమీకి, మొబైల్ టెక్నాలజీలు గణనీయమైన స్థూల జాతీయోత్పత్తి (GDP)కి దోహదపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యాయి. అవి మనకు చాలా రకాలుగా సహాయం చేస్తాయి, కానీ వాటి వల్ల కొన్ని … Read more

రోజు ఒక జామ పండు తింటే శరీరానికి కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు.

Health-Benefits-of-eating-guavas-in-telugu

జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ఈ పోస్ట్ లో మనం జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అందరికీ జామపండు అంటే ఇష్టమే. జామకాయ రుచికరమైన పండ్లలో ఒకటి. ఇవి మన ఇండ్లలో సాధారణంగా దొరుకుతాయి. అలా అని మనం చాలా లైట్ తీసుకుంటాం కానీ జామపండు వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  జామ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జామపండు రోగ … Read more

Success Tips – విజయం సాధించడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్లు

  విజయం సాధించడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్లు విజయం అనేది ప్రతి వ్యక్తి యొక్క దృష్టిలో అనేక విధాలుగా ఉంటది. అయితే, మనం అనుకుంటున్న విజయాన్ని పొందేందుకు కొన్ని చెడు అలవాట్లు ఆటంకమవుతాయి. వీటిని మనం జయిస్తే విజయం మనకి దక్కడం అగత్యం. విజయాన్ని పొందడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్ల గురించి చర్చిద్దాం. 1. ఆలస్యంగా లేచే అలవాటు: ప్రతిరోజు సరిగ్గా ఒక స‌మయానికి లేవడం అనేది ఆరోగ్య శ్రేయస్సుల లక్షణం. … Read more

జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ? హానికరమ?

జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ? హానికరమ?

జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ ? హానికరమ? అవును జంక్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి హానికరం. చాలామంది ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని తెలియక వాటికి బాగా అలవాటుపడ్డారు. Junk Food Meaning in Telugu: “జంక్” ఈ పదంలోనే ఉంది “చెత్త” అని. మనకి తెలియకుండానే మన శరీరంలోకి చెత్తని పంపిస్తున్నాము. ఈ జంక్ ఫుడ్ లో ఉండే ఫ్యాట్స్, కార్య్బహైడ్రేట్స్, సాల్ట్స్.. అన్ని అధికంగానే ఉంటాయి. ఈ జంక్ ఫుడ్ ని ఆన్లైన్లో సులభంగ … Read more

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ