పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ
పూసర్ల వెంకట సింధు జులై 5 న 1995 లో తెలంగాణా రాష్ట్రంలో పుట్టింది.
Credits @pvsindhu1
పి.వి రమణ, పి. విజయ ఈమె తల్లిదండ్రులు
అక్క - పి.వి. దివ్య
Credits @pvsindhu1
సింధు తన 8 వ ఏట నుంచే బ్యాట్మింటన్ ఆడడం ప్రారంభించింది.
ఆ ఆటపై పట్టు సాధించడానికి చాలా శ్రమించింది.
Credits @pvsindhu1
2001 ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నా పుల్లెల గోపీచంద్ ప్రేరణతో బ్యాట్మింటన్ తన ప్రధాన ఆటగా ఎంచుకుంది.
Credits @pvsindhu1
2016లో జరిగిన రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది
Credits @pvsindhu1
టోక్యో 2020 ఒలంపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది.
Credits @pvsindhu1
2014 లో అర్జున్ అవార్డును,
2015 లో పద్మశ్రీని,
2016 లో రాజీవ్ ఖైల్ రత్న,
2020 లో పద్మభూషణ్ పురస్కారంను ఆమె అందుకుంది.
Credits @pvsindhu1
అతి చిన్న వయస్సులోనే దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ అమ్మాయి మన తెలుగు తేజం కావడం, ప్రతీ తెలుగు వారికీ గర్వకారణమైన విషయం.
Credits @pvsindhu1
Off-white Banner
పూర్తీ ఆర్టికల్ చదవండి
Arrow